in

Rashmika Earns Spot On The Forbes 30 Under 30 List!

ప్పటికే పుష్ప, యానిమల్ మూవీల‌తో ప్రపంచవ్యాప్తంగా నేషనల్ క్ర‌ష్‌గా దూసుకుపోతుంది. తాజాగా ఈమె మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వరల్డ్ టాప్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా జాబితాలో చోటు దక్కించుకుంది. యంగ్ డిస్ట్రిబ్యూటర్స్, ట్రైల్‌బ్లేజర్స్ కేటగిరీలో ఈ అమ్మడు స్థానాన్ని దక్కించుకుంది.

ప్రస్తుతం ఇండియ టాప్ పోజిషన్ కి ఎదుగుతున్న యువ వ్యాపారులు, ఆవిష్కర్తలు, స్టార్లకు సంబంధించిన ఫోర్బ్స్ జాబితా ని ఇండియా ప్రత్యేక ఆర్టికల్ గా ప్రింట్ చేసింది.  క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆడియన్స్ లో స్పెషల్ య‌ట్రాక్ష‌న్ గా నిలిచే రష్మిక సినిమాల పరంగానే కాదు సోషల్ మీడియా వేదికగా కూడా ఇన్‌స్టాగ్రామ్ లో 40 మిలియన్ ఫాలోవర్లను దక్కించుకొని సౌత్ హీరోయిన్స్ లిస్టులో రికార్డును క్రియేట్ చేసింది..!!

Ooru Peru Bhairavakona!

19 years for ‘Sankranti’!