in

Samantha to romance Shah Rukh Khan?

రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్  కాంబినేషన్లో ఇటివల డంకీ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడిదే కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కబోతోందని బీటౌన్ టాక్. దేశభక్తి, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కబోతోందని తెలుస్తోంది. అయితే.. ఈసారి సినిమాలో హీరోయిన్ గా దక్షిణాది నటిని తీసుకుంటారని తెలుస్తోంది.

గతేడాది జవాన్ సినిమాలో నయనతారతో ఆడిపాడిన షారుఖ్ ఈసారి మరో సౌత్ లేడీ సూపర్ స్టార్ సమంత తో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటనా లేకపోయినా..షారుఖ్-సమంత జోడీ ఖాయమనే గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇదే జరిగితే మంచి కాంబినేషన్ సెట్ అయినట్టేనని అంటున్నారు..!!

pooja hegde: waiting for good days

sreeleela getting busy again in tollywood!