in

saaho beauty Jacqueline Fernandez Victim of Money Laundering Scam!

డ్రగ్స్, పోర్న్ కి మించిన మనీ లాండరింగ్ కేసులో ఈ బ్యూటీ అడ్డంగా ఇరుక్కుంది. సుకేష్ చంద్రశేఖర్ అనే హవాలా దందాను నిర్వహించే బడా వ్యాపారవేత్త పై అనుమానంతో విచారణ సాగించిన పోలీసులకి దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హవాలా దందా అనుమానంతో సుఖేష్ ఇంటిపై మీద దాడులకి దిగిన ఈడీకి కీలక ఆధారాలు లభ్యమవ్వగా.. బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ తోను సుఖేష్ కి దెగ్గర సంబంధాలు ఉన్నట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ వార్తతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది బాలీవుడ్.

ఇప్పటికే అండర్ వరల్డ్ మాఫియాతో బాలీవుడ్ సంబంధాలు ఉంటాయని వినగా ఇప్పుడు దేశద్రోహం కిందవచ్చే ఈ మని లాండరింగ్ క్రైమ్ లోను బాలీవుడ్ సెలబ్రెటీల పేర్లు వస్తున్నాయి. అయితే ఈ కేసుతో లింక్ అయి ఉన్న పారిశ్రామికవేత్త సుఖేష్ తో జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు దగ్గరి సంబంధాలు ఉండటంతో సోమవారం ఆమెను కూడా విచారించింది ఈడీ. దాదాపు 5 గంటలకు పైగా ఈ విచారణ కొనసాగినట్లు తెలుస్తోంది. అయితే ఆమెపై ఎలాంటి ప్రశ్నలు సంధించారు? ఏయే విషయాలపై ఫోకస్ పెట్టారనేదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Jabardasth mukku Avinash got engaged!

Kiara Advani Has Changed Baby Diapers In Her First Job!