in

runtime problems for Tiger Nageswara Rao?

ఇంతకుముందు రంగస్థలం లాంటి సినిమా 3 గంటలు ఉన్నా కూడా ప్రేక్షకులు ఏమాత్రం బోర్ గా ఫీల్ అవ్వలేదు. ఈ సినిమా సూపర్ హిట్ కూడా అయింది. అయితే టైగర్ సినిమా కూడా 3 గంటలకంటే ఎక్కువగా రన్ టైం వస్తుండడం వల్ల ఈ సినిమాలో కొన్ని సీన్స్ కట్ చేయాలనే డైరెక్టర్ చూస్తున్నారట. కానీ ప్రతి సీన్‌ కూడా చాలా బాగా రావడంతో ఏసింది కట్ చేయాలి అనేది డైరెక్టర్స్‌కు అర్థం కావడం లేదు దీంతో ఈ సినిమా రన్ టైమ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది.

ఈ సినిమా రెంటైన్ తగ్గించడానికి ఏం చేయాలో తెలియక డైరెక్టర్లు సతమతమవుతున్నారు. ఇక ఈ సిచువేషన్‌లో సినిమా నుంచి కొన్ని సీన్లు తొలగించి సినిమా సక్సెస్ స్టాక్ వచ్చిన తర్వాత మళ్లీ వాటిని యాడ్ చేసి సరిపోతాగా జనాలకు చూపించాలని డైరెక్టర్స్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ టెక్నిక్ ఇప్పటిది కాదు ఇప్పటికే చాలా సినిమాల్లో యూజ్‌ చేశారు. మరి రిలీజ్ చేయడానికి మూవీ టీం సినిమా రన్ టైమ్‌ ఏ విధంగా ఫిక్స్ చేస్తారో చూడాలి..!!

happy birthday pooja hegde!

after prabhas and mohan lal, shivarajkumar joins kanappa!