in

ROJUKI NALABHAI GUDLU TINNA BAAHUBALI!

డార్లింగ్ ప్రభాస్ బాహుబలి చిత్రం తో ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకొని, విభిన్నమయిన పాత్రలకు కేర్ అఫ్ అడ్రస్ గ మారాడు. బాహుబలి షూటింగ్ తరువాత కొంత కాలం కోడి గుడ్లు తినటం మానేసాడు, కోడి గుడ్లను చూసి భయపడటాన్ని ” ఓ ఓ ఫోబియా” అంటారు, కానీ ప్రభాస్ కి అటువంటి భయం ఏమి లేదు. బాహుబలి సినిమా చేస్తున్నప్పుడు పాత్రోచితంగా కొంచెం బరువు పెరగవలసి వచ్చింది,

అందుకు రోజు గుడ్లు తినటం మొదలెట్టాడట..రోజుకు మీరయితే ఎన్ని గుడ్లు తింటారు? రెండో, మూడో, మహా అయితే నాలుగు, కానీ ప్రభాస్ బరువు పెరగటం కోసం రోజుకి 40 గుడ్లు తినేవాడట, అవునండి బాబు అక్షరాలా నలభై గుడ్లు. అందుకే బాహుబలి తరువాత కోడి గుడ్లంటే మొహం మొత్తి కొన్ని రోజులు కోడిగుడ్ల జోలికి వేళ్ళ లేదట. అంతేగా మరి వామ్మో రోజుకి నలభై గుడ్లంటే విరక్తి కాకా మరేంటి..

Charmi Kaur Gives Clarity About Her Marriage Rumors!

pooja hegde sends special gifts to her close friends!