in

rgv: #SSMB29 will be the “baap” of all films

గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ కాంబినేషన్ లో రానున్న పాన్ ఇండియన్ చిత్రం కోసం మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ ఏదైనా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో చేయనున్న సినిమానే అని చెప్పాలి. ఇద్దరి కాంబినేషన్ లో ఎప్పుడు నుంచో ఓ సినిమా చూడాలని చాలా మంది ఎదురు చూస్తుండగా అది ఏకంగా ప్రపంచ స్థాయి సినిమా లెవెల్లో రాబోతుండడం మరింత విశేషంగా మారింది.

అయితే ఈ సినిమా కోసం సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఇప్పుడు వీర వైరల్ గా మారాయి. ఖచ్చితంగా మహెష్ రాజమౌళిల సినిమా బాక్సాఫీస్ లో రికార్డ్స్ సృష్టిస్తుంది, రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ (RRR )తర్వాత మహేష్ బాబు సినిమాకి చాలా వర్క్ చేసారు. డెఫినెట్ గా ఈ చిత్రం ఎవరి ఊహలకి అందని రేంజ్ లో ఉంటుంది అని వర్మ సాలిడ్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ విషయంలో వైరల్ గా మారాయి..!!

Biggest Collaboration: thala ajith in Prashanth Cinematic Universe

samantha is learning martial arts and horse riding!