cinemallone kadhu ‘real’ life lonu ‘star’ srihari!
రియల్ స్టార్ అనే బిరుదును సార్ధకం చేసుకున్న విలక్షణ నటుడు శ్రీహరి. టాలీవుడ్ లో శ్రీహరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ సినిమాల్లోనూ నటించారు. రఘుముద్రి శ్రీహరి 1964 వ సంవత్సరంలో కృష్ణా జిల్లాలోని ఎలమర్రులో జన్మించారు. ఆయన తన కెరీర్ ను స్టంట్ ఫైటర్ గా ప్రారంభించారు. ఆయన జిమ్నాస్టిక్స్ లో అథ్లెట్ కూడా. ఆయనకు పోలీస్, రైల్వే శాఖల్లో ఉద్యోగ ఆఫర్లు వచ్చినప్పటికీ సినిమాల మీద [...]