APPULU KOSAM ILLU AMME PARISTHITHI KI VACHINA JAGAPATHI BABU!
జగపతి బాబు, ఈ పేరు తెలియని తెలుగు సినిమా అభిమాని బహుశా ఉండరు కాబోలు. 90 వ దశకంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ఎంతో పేరు ఖ్యాతి సంపాదించారు జగపతి బాబు గారు. ఎంత పెద్ద వారిని అన్నా విధి అనేది వదిలి పెట్టదు కదా, హీరో గ ఇండస్ట్రీ లొ ఒక వెలుగు వెలిగిపోతున్న సమయంలో జగపతి బాబు గారికి కొన్నాళ్లకి సినిమా ఆఫర్స్ అన్ని తగ్గుముఖం పట్టాయి. సినిమా అవకాశాలు లేక సంపాదించినా [...]









