RX- 100 DIRECTOR ABOUT PAYAL RAJPUT!
ట్యాలెంటెడ్ అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా తెరకెక్కిన RX 100 సినిమా కోసం ముందు అజయ్ భూపతి RX 100 కథని చాలామంది హీరోయిన్స్ కి వినిపించాడట. సినిమాలో హీరోయిన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఏ హీరోయిన్ అయినా ఒప్పుకోకపోతుందా.. అని చాలామంది హీరోయిన్స్ కి RX కథ వినిపించా అని.. కానీ ఒక్క హీరోయిన్ కూడా నా సినిమా చేస్తా అనలేదని.. చివరికి వేరే భాషలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన [...]