andharini aadhukunna Aapadbandhavudu!
మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి హీరోగా ఎదిగి మెగాస్టార్ అయిపోయారు. కానీ.. ఈ ప్రస్థానానికి ముందు ఆయన నలుగురు తోబుట్టువులకు అన్న. కుటుంబానికి తండ్రి తర్వాత తండ్రి స్థానం తీసుకునేది ఆ ఇంట్లోని పిల్లల్లోని పెద్దవాళ్లు. చిరంజీవి ఆ స్థానానికి పరిపూర్ణత తీసుకొచ్చారు. అయిదుగురు పిల్లల్లో పెద్ద వాడైన చిరంజీవి వేసిన అడుగు తర్వాత ఆ నలుగురికి మార్గదర్శకంగా నిలిచింది. తాను ప్రయోజకుడయ్యాక మిగిలిన తోబుట్టువులను కూడా ప్రయోజకులయ్యే మార్గాన్ని చూపించారు. చిరంజీవి సినిమాల్లో [...]