in

ALIA DEMANDS HUGE FOR RRR!

లియా భట్.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. దానికి కారణం రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ట్రిపుల్ ఆర్ సినిమాలో హీరోయిన్ కావడమే.

ఈ సినిమా కోసం అలియా 15 రోజుల కాల్షీట్స్ కేటాయించింది అంట.దీని కోసం ఆమె రోజుకి యాభై లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.అంటే మొత్తం గా 7.5 కోట్లు అన్నమాట.

STAR ACTRESS SON COMMITS SUICIDE!

28 YEARS FOR GHARANA MOGUDU!