in

ILEANA’S NEW PROFESSION!

టాలీవుడ్ లో ‘దేవదాస్’ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన గోవా బ్యూటీ ఇలియానా… అనతి కాలంలోనే అగ్రనటిగా ఎదిగింది. దక్షిణాదిలో కోటి రూపాలయ పారితోషికం తీసుకున్న తొలి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. టాలీవుడ్లో అగ్ర నటులందరి సరనన నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో… అక్కడ కూడా మంచి నటిగా గుర్తింపు పొందింది. అయితే, ఇటీవలి కాలంలో సినీ అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో, కొత్త కెరీర్ ను ప్రారంభిచేందుకు ఇల్లీ రెడీ అవుతోంది.యాంకర్ గా మారేందుకు ఇలియానా యత్నిస్తోంది. యాంకర్ అంటే బుల్లితెర షోలలో యాంకర్ కాదు. స్పోర్ట్ ఛానల్ లో యాంకర్ గా మారేందుకు సన్నాహకాలు చేస్తోంది. ఇప్పటికే ఓ స్పోర్ట్స్ ఛానల్ యాజమాన్యంతో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం

THAT IS WHY KORATALA DINT HAD CHILDREN: CHIRU

ALLU ARJUN BEST DANCE MOVES!