videshi driver kosam car konichina anushka!
ప్రముఖ నిర్మాత, జబర్దస్త్ షో సృష్టికర్త అయిన, శ్యాంప్రసాద్ రెడ్డి గారు హాలిడే ట్రిప్ కి జార్జియా అనే దేశానికీ వెళ్ళారు, అక్కడ తాను ముందుగానే ఆరెంజ్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ ద్వారా తమ అరుంధతి చిత్ర హీరోయిన్ గురించి ఒక నిజం తెలుసుకొని ఆశ్చర్య పొయారు, అదేమిటో మీకు తెలుసుకోవాలని ఉందా ? అయితే ఈ మొత్తం స్టోరీ చదవండి. ఒక తమిళ్ చిత్రం షూటింగ్ కోసం జార్జియా కు వెళ్లిన అనుష్క కు కూడా [...]











