kissing scenes are allowed only for his film: thamanna
తన అందం ఇంక నటనతో సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గ ఎదిగింది మిల్కీ బ్యూటీ తమన్నా, హీరోయిన్ గ ఎంట్రీ ఇచ్చి పదేళ్లు పైనే అయినా తనకు ఇంక సినిమా ఛాన్సులు కుప్పలు తట్టలుగా వస్తున్నాయి. ఇంత లాంగ్ కెరీర్ లో తమన్నా ఒక్క లిప్ లాక్ సీన్ కూడా చేయకపోవడం విశేషం. రీసెంట్ గ ఒక ఇంటర్వ్యూ లో తమన్నా' నా పెళ్లికి స్వయంవరం అంటూ ఉంటె, ప్రభాస్, హ్రితిక్ రోషన్ ఇంక విక్కీ [...]