RAVI BABU KOSAM CHARACTER ARTIST GA MAARINA DIRECTOR VISWANATH!
యానమదల కాశీ విశ్వనాధ్, మంచి గుర్తింపు ఉన్న క్యారెక్టర్ నటుడు, దాదాపు 150 చిత్రాలలో నటించారు, నటుడు కాక ముందు ఈయన డైరెక్టర్ గ రెండు సూపర్ హిట్ చిత్రాలు చేసారు తరుణ్, ఆర్తి అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా సురేష్ ప్రొడక్షన్స్ లో, "నువ్వులేక నేను లేను", మరియు నందమూరి కళ్యాణ్ రామ్ మొదటి చిత్రం ఉషాకిరణ్ మూవీస్ లో, "తొలి చూపులోనే" అటువంటి హిట్ చిత్రాలు అందించిన డైరెక్టర్, నటుడిగా ఎలా మారారు, ఎవరి ప్రోత్సాహం [...]