ANASUYA – BHARADWAJ’S LOVE STORY!
అనసూయ భరద్వాజ్...తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారు లేరు.అయితే ఇంత విజయం సాధించిన అనసూయ ప్రేమ విషయంలో మాత్రం చాలా కష్టాలు పడింది. ఈమె ప్రేమకథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అనసూయ ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నపుడు ఓ సారి NCC క్యాంప్‌కి వెళ్లింది. ఆ క్యాంప్‌కి అనసూయే గ్రూప్ కమాండర్ కావడంతో.. రూల్స్ బ్రేక్ చేస్తే వారికి పనిష్మెంట్స్ వేసేది అంట.ఇక అదే క్యాంప్‌కి వచ్చిన మరో స్టూడెంట్ భరద్వాజ్. అనసూయని [...]