netizens fire on these challenges!
ఈ ఛాలెంజ్.. ఆ ఛాలెంజ్ అంటూ రోజుకొక ఛాలెంజ్ పేరిట సోషల్ మీడియా లో ఏదోకటి పోస్ట్ చేస్తున్నారు మన సెలెబ్రిటీలు. హీరోయిన్స్ అయితే ఇంకా ఎక్సట్రాగా చేస్తున్నారు అనే చెప్పాలి. అందులో పాయల్ రాజపుట్ ఇంకా తమన్నా ముందు వరసలో ఉన్నారు.. పాయల్ పిల్లో ఛాలెంజ్, పేపర్ ఛాలెంజ్ అంటూ తెగ అందాలు ఆరబోస్తుంది.. ఆమెను చూసి మిల్కీ బ్యూటీ తమన్నా కూడా పిల్లో ఛాలెంజ్ చేసింది..ఇవి కొందరిని ఆకట్టుకున్న మరికొందరికి తెగ ఆగ్రహం తెప్పిస్తున్నాయి. [...]