eesha rebba doing kiara’s role!
లస్ట్ స్టోరీస్.. ఓటీటీ వేదికపై తొలి బ్లాక్ బస్టర్ హిందీ సిరీస్ ఇదేనని చెప్పొచ్చు. ఈ హిందీ వెబ్ సిరీస్ ను కరణ్ జోహార్- జోయా అక్తర్- అనురాగ్ కశ్యప్- దిబాకర్ బెనర్జీ వంటి దిగ్గజాలు దర్శకత్వం వహించారు. `లస్ట్ స్టోరీస్` డిజిటల్ స్ట్రీమింగులో విడుదలైనప్పుడు రకరకాల అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. అందులో మాస్టర్ బేషన్ .. లేడీ స్వేచ్ఛ.. స్మోకింగ్ వంటి అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆయా సన్నివేశాల్ని ఎంతో సహజంగా తీర్చిదిద్దిన [...]











