More stories

  • in

    heroine poorna seeks police help!

    హీరోయిన్ పూర్ణ తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం.లాక్‌డౌన్ వలన స్వస్థలం కేరళలో కొద్ది రోజులుగా ఉంటుంది పూర్ణ. ఆమెని నలుగురు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా బెదిరించారు. డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వాలని అన్నారు. దీంతో పూర్ణ తన కుటుంబసభ్యులతో కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో అష్రఫ్, రఫీఖ్, శరత్, రమేశ్ ఉన్నారు.ఈ [...]
  • in

    Regina Cassandra’s early struggles!

    రెజీనా కాసాండ్రా.. 'శివ మనసులో శృతి' సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయిన..ఆ తర్వాత వచ్చిన 'రోటీన్ లవ్ స్టోరీ' సినిమాతో మంచి హిట్ కొట్టి.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో పిల్లా నువ్వే లేని జీవితం, 'సుబ్రమణ్యం ఫర్ సేల్' లాంటీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూనే.. అటూ తమిళ, కన్నడ సినిమాల్లో కూడా [...]
  • in

    kajal to get married soon?

    టాలీవుడ్ లో సినిమాల సందడి కంటె పెళ్లి సందడి ఎక్కువైంది..హీరోలు నితిన్, నిఖిల్, ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ సుజీత్ కుమార్ వీళ్లందరు తమ బ్యాచ్లర్ లైఫ్ కు స్వస్తి చెప్పి ఓ ఇంటివారైన సంగతి తెలిసిందే. వీళ్ళ సరసన ఇప్పుడు టాలీవుడ్ నుండి ఓ ప్రముఖ హీరోయిన్ కూడా జాయిన్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది..టాలీవుడ్ చందమామ కాజల్ పెళ్లి వార్త మరోసారి ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఔరంగాబాద్‌కి చెందిన ఓ పారిశ్రామికవేత్తను కాజల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు [...]
  • in

    adha sharma on casting couch!

    సినిమా ఇండస్ట్రీని కుదిపేసిన అంశం క్యాస్టింగ్ కౌచ్. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామంటూ ఆశచూపి లైంగిక కోర్కెలు తీర్చుకోవడం. ఈ క్యాస్టింగ్ కౌచ్‌లో చాలా మంది హీరోయిన్లు బాధితులుగా ఉన్నారు. అలాంటి వారిలో చాలా మంది ఇటీవలి కాలంలో బహిర్గతమయ్యారు. చాలా మంది మాత్రం తమ సినీ కెరీర్ దృష్ట్యా సర్దుకునిపోతున్నారు. అయితే, తెలుగులో హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా పరిచయమైన హీరోయిన్ ఆదా శర్మ. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం, [...]
  • in

    corona problems for samantha!

    ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తున్న క‌రోనా రీసెంట్‌గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది.క‌ట్‌చేస్తే సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత అత‌ని భ‌ర్త నాగ‌చైతన్య‌కి క‌రోనా సోకిందా అనే అనుమానాలు వ్య‌క్త‌మవుతున్నాయి. స‌మంత కొద్ది రోజుల క్రితం త‌న ఫ్రెండ్, పాపుల‌ర్ ఫ్యాష‌న్ డిజైన‌ర్ శిల్పారెడ్డి బుగ్గ‌పై గ‌ట్టిగా ముద్దు పెడుతున్న ఫోటోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.ఇది షేర్ చేసిన కొద్ది రోజుల‌కే శిల్పాకి క‌రోనా పాజిటివ్ అని తేలింది.దీంతో స‌మంత‌, నాగ‌చైత‌న్య ఆరోగ్య‌ప‌రిస్థితి గురించి అభిమానులు ఆందోళ‌న [...]
  • in

    jr ntr’s wife into new business?

    టాలీవుడ్‌లో కొందరు హీరోల భార్యలు ఇప్పటికే పలు వ్యాపారాల్లో బిజీగా ఉంటూ తమ సత్తా చాటుతుండగా, తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య కూడా వ్యాపారంవైపు అడుగులు వేస్తున్నారట. అయితే సినిమా రంగంలో కేవలం హీరోలు మాత్రమే కాకుండా హీరోల భార్యలు సైతం ఏదో ఓ బిజినెస్ చేస్తూ సంపాదించడం ఈమధ్య బాగా కనిపిస్తోంది. ఇప్పుడు ఇదే కోవలోకి తారక్ భార్య లక్ష్మీ ప్రణీత కూడా రానున్నట్లు తెలుస్తోంది.ఈ అంశానికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో [...]
  • in

    lavanya dint wanted to do nag’s movie!

    అక్కినేని నాగార్జున కెరీర్లో చివరి బ్లాక్ బస్టర్ అంటే ‘సోగ్గాడే చిన్నినాయనా’నే. ఇందులో నటించిన మిగతా వాళ్ల కెరీర్లలోనూ ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోయేదే. నాగ్ సరసన కథానాయికగా నటించిన లావణ్య త్రిపాఠికి కూడా కెరీర్లో ఇదే పెద్ద హిట్. ఈ సినిమాలో ఆమె అందం, అభినయం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కానీ ఈ సినిమాలో ఆమె అయిష్టంగానే చేసిందట. ఈ సినిమాకు తనను అడిగినపుడు చాలామంది నెగెటివ్‌గానే మాట్లాడినట్లు లావణ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. నాగ్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.