Samantha shocking comments on Tollywood heroes!
కేవలం తన అందాల ఆరబోతతోనే కాకుండా నటన మీద తనకున్న ప్రేమ, కృషి, పట్టుదలతో ఈరోజు సౌత్ సినిమా ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ గ ఎదిగింది సమంత. ఈ జనరేషన్ హీరోయిన్స్ లో..ఎలాంటి రోల్ అయిన చేయగల అతికొద్దిమంది హీరోయిన్స్ లో సమంత ఒకరు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంక అసలు విషయంలోకి వెళ్తే.. సమంత టాలీవుడ్ స్టార్ హీరోస్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. స్టార్ హీరోస్ తో కలిసి చేసిన [...]










