jr ntr vs mahesh babu box-office clash!
[qodef_dropcaps type="square" color="#ffffff" background_color=""]మ[/qodef_dropcaps] న టాలీవుడ్ లో మహేష్ బాబు,ఎన్ టీ ఆర్ ఇద్దరూ స్టార్ హీరోలే.అయితే వీళ్లిద్దరూ బాక్స్ ఆఫీస్ వద్ద ఐదు సార్లు పోటీ పడ్డారు. మొదటి సారి 2003 లో మహేష్ బాబు ఒక్కడు సినిమాతో పోటీ పడగా...ఎన్ టి ఆర్ నాగ సినిమాతో వచ్చాడు.ఆ రెండు సినిమాల్లో ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది కాగా నాగ సినిమా ఘోర పరాజయాన్ని చవి చూసింది. రెండో సారి 2010 లో [...]