ALLU ARJUN REJECTED RAVI TEJA’S MOVIE!
అల వైకుంఠపురంలో సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. బన్నీ గురించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే, రవి తేజ నటించిన 'డిస్కో రాజా' మూవీ ని ముందుగా బన్నీ తో తీద్దాం అని అనుకున్నారట డైరెక్టర్ ఆనంద్. బన్నీ కు పలుమార్లు కథ కూడా వినిపించారట, అయితే బన్నీ మాత్రం సరే చూద్దాం అని [...]