ANDREA ABOUT ‘SUCHI LEAKS’!
సుచీ లీక్స్` పేరు వింటే దక్షిణాది చిత్రపరిశ్రమ హడలి చచ్చేది. కొన్నేళ్ల క్రితం ప్రముఖ గాయని సుచిత్ర పేరు మీద జరిగిన `సుచీ లీక్స్` దక్షిణాదిలో ఎన్నో వివాదాలు సృష్టించింది. అప్పట్లో `సుచీ లీక్స్` గురించి కథలు కథలుగా చర్చించుకునే వాళ్లు. మీడియాకైతే కావాల్సినంత మసాలా. మరీ ముఖ్యంగా దక్షిణాదిలో తమిళ చిత్రపరిశ్రమలోని ప్రముఖుల బండారాలు సుచీలీక్స్ పుణ్యమా అని బయటపడ్డాయి. ఈ సుచీలీక్స్ ద్వారా ప్రముఖ హీరోయిన్స్ త్రిష, అమలాపాల్, గాయని ఆండ్రియాతో పాటు ధనుష్, [...]











