TESTING TIMES FOR DUSKY BEAUTY!
పూజ హెగ్డే ఇప్పటిరకు స్టార్ హీరోల సినిమాల్తో బిజీ అయినప్పటికీ.. ఇంతవరకు డేట్స్ ప్రాబ్లెమ్ అయితే రాలేదు. అందులోను పూజ హెగ్డే వలన ఇప్పటివరకు ఏ హీరో డేట్స్ వలన ఇబ్బంది పడలేదు. మహర్షి, అరవింద సమేత, ప్రభాస్ జాన్, హౌస్ ఫుల్ 4 సినిమాలకు రాత్రీపగలూ, మధ్యాన్నం ఇలా నాలుగు సినిమాల షూటింగ్స్ లో ఏక ధాటిగా పాల్గొంది పూజ హెగ్డే. ఏ ఒక్క హీరోని డిస్పాయింట్ చెయ్యలేదు. కానీ తాజాగా పూజ హెగ్డే వలన [...]