ILEANA’S NEW PROFESSION!
టాలీవుడ్ లో 'దేవదాస్' చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన గోవా బ్యూటీ ఇలియానా... అనతి కాలంలోనే అగ్రనటిగా ఎదిగింది. దక్షిణాదిలో కోటి రూపాలయ పారితోషికం తీసుకున్న తొలి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. టాలీవుడ్లో అగ్ర నటులందరి సరనన నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో... అక్కడ కూడా మంచి నటిగా గుర్తింపు పొందింది. అయితే, ఇటీవలి కాలంలో సినీ అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో, కొత్త కెరీర్ ను ప్రారంభిచేందుకు ఇల్లీ రెడీ అవుతోంది.యాంకర్ [...]