roja is pushpa’s villain?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురం లో సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. వీరి కాంబో లో వచ్చిన ఆర్య ఆర్య 2 సినిమా ఇప్పటికే సూపర్ హిట్స్ గా నిలవగా, హ్యాట్రిక్ సినిమా గా వస్తున్న ఈ సినిమా పై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి.. పాన్ ఇండియా సినిమా వస్తున్న ఈ సినిమా ని ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ [...]











