More stories

  • in

    heroines turning into item girls!

    అనుకున్నవి జరగనప్పుడు, జరుగుతున్న వాటితోనే అడ్జస్ట్ అవుతూ ఉండాలి. అప్పుడే కెరీర్ కూడా ముందుకెళ్తుంది. అలాకాకుండా మేం కోరుకున్న అవకాశాలు వస్తేనే కెమెరా ముందుకెళ్తాం అంటే కష్టం. అందుకే చిన్న పాత్రలకు కూడా ఓకే చెబుతున్నారు ఇద్దరు యంగ్‌ బ్యూటీస్‌. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఐటెమ్ పాపలుగా మారుతున్నారు.హెభా పటేల్ ‘కుమారి 21 ఎఫ్’తో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయ్యింది. కానీ ఆ తర్వాత హెభాకి ఈ రేంజ్‌ హిట్స్ రాలేదు. ‘మిస్టర్, [...]
  • in

    ntr fans fire on meera chopra!

    సామాజిక మాధ్యమాల్లో అభిమానుల వీరంగం గురించి తెలిసిందే. ఒక్కోసారి సెలబ్రిటీ ఏమాత్రం నోరు జారినా దాని ఫలితం అంతే తీవ్రంగా ఉంటుంది. ``చంపేస్తాం.. నరికేస్తాం!`` అనేంతవరకూ వెళుతుంది. నోటికి వచ్చిన పదజాలం ఉపయోగించి బూతులు తిట్టేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ మీరా చోప్రాకి ఎన్టీఆర్ అభిమానుల నుంచి అలాంటి సెగ తగిలింది. మీరాకి తీవ్రమైన వార్నింగులు వెళ్లాయి.ఈ విషయాన్ని తనే స్వయంగా సామాజిక మాధ్యమాల్లో స్క్రీన్ షాట్లను షేర్ చేసింది. తనను ఎన్టీఆర్ అభిమానులు చంపేస్తామని వార్నింగ్ [...]
  • in

    nayanthara shocking comments!

    తనకు అసలు సినిమాల మీద ఏ విధంగా కూడా ఆసక్తి లేదని అంటున్నారు నయన్. అసలు సినిమాల్లోకి రావాలని అనుకోలేదు అని చెప్పింది. నాకు సినిమాలంటే ఇష్టం లేదని ఆమె తాజాగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. నటన అంటే ఏకోశానా ఆసక్తి, ఇష్టమూ రెండూ లేవని ఆమె చెప్పుకొచ్చింది. చదువుకుంటూనే మోడలింగ్‌ చేసేదాన్ని అంటూ చెప్పిన నయన్… 2003లో ఓ మలయాళీ సినిమాలో అవకాశమొచ్చిందన్నారు. ముందు చేయననే అన్నా అని… కానీ ఆ సినిమా దర్శకనిర్మాతలు నచ్చచెప్పడంతో ఒక్క [...]
  • in

    Honeybees attacks on chiru and charan!

    మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్‌చరణ్‌పై తేనెటీగలు దాడి చేశాయి. కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం చరణ్ భార్య ఉపాసన తాత గారు అయిన కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలకు మెగా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఆయన మృతదేహాన్ని బయటకు తీసుకొస్తుండగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది చిరంజీవి, రామ్‌చరణ్‌, ఆయన భార్య ఉపాసనను ప్రమాదం నుంచి తప్పించారు. ఉపాసన తాత కామినేని ఉమాపతిరావు ఈ నెల 27న [...]
  • in

    sam decision worrying nag?

    సాధారణంగా పెళ్లయ్యాక కొన్నాళ్ళు గ్యాప్ ఇవ్వడం ఇండస్ట్రీలో సహజం. కానీ పెళ్లి తరువాత కూడా బిజీ హీరోయిన్ గా అక్కినేని కోడలు సమంత మారిపోయింది. అయితే గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తున్న సమంత. మళ్లీ అలాంటి పాత్రలు సై అంటోందట. ఇందులో భాగంగానే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే నయా మూవీలో ఆమె నటించబోతోందనే ప్రచారం జోరందుకుంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఇద్దరితోనూ సమంత అనేక సినిమాలు చేసింది. ఎన్టీఆర్‌తో బృందావనం, జనతా గ్యారేజ్, రభస, రామయ్యా [...]
  • in

    jr ntr about naga babu!

    గత రెండు నెలల పైనుండే లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో సినిమా ఇండస్ట్రీ చాలా దెబ్బతింది.దీంతో ఎలాగైనా కొన్ని నిబంధనలతో తిరిగి షూటింగ్ లు ప్రారంభించడానికి ప్రభుత్వం నుండీ పెర్మిషన్లు తెచ్చుకోవడానికి ఎన్నో మీటింగ్ లు నిర్వహించారు. చిరంజీవి, నాగార్జున లతో పాటు ఎంతో మంది నిర్మాతలు కూడా ఈ మీటింగ్స్ లో పాల్గొన్నారు.అయితే ఇండస్ట్రీలో పెద్ద హీరో అయిన బాలయ్యను ఆహ్వానించలేదని ఆయన నిన్న ఫైర్ అయ్యాడు.తలసానితో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారా?' అంటూ కామెంట్స్ [...]
  • in

    samantha fans fire on pooja hegde!

    పూజా హెగ్డే పేరు చెబితే సమంత అభిమానులు తోక తొక్కిన తాచులా అంతెత్తున పైకి లేస్తున్నారు. పూజాపై బుసలు కొడుతున్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లు చేస్తున్న డిమాండ్‌ ఒక్కటే... 'సమంతకు పూజా హెగ్డే క్షమాపణలు చెప్పాల్సిందే' అని! వాళ్లు ఎందుకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? అసలు, ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే.... తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయిందని బుధవారం రాత్రి పూజా హెగ్డే పేర్కొన్న సంగతి తెలిసిందే. హ్యాకర్స్‌ ఏవో [...]
Load More
Congratulations. You've reached the end of the internet.