police found sushanth’s dairy!
యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. మానసిక ఒత్తిడి వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. కానీ సుశాంత్ నివాసంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. దీంతో పోలీసులు ఇది ఆత్మహత్యా.. లేకపోతే దీని వెనక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ సన్నిహితులతోపాటుగా అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, దర్శకుడు ముఖేష్ చబ్రా [...]