jr ntr’s wife into new business?
టాలీవుడ్‌లో కొందరు హీరోల భార్యలు ఇప్పటికే పలు వ్యాపారాల్లో బిజీగా ఉంటూ తమ సత్తా చాటుతుండగా, తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య కూడా వ్యాపారంవైపు అడుగులు వేస్తున్నారట. అయితే సినిమా రంగంలో కేవలం హీరోలు మాత్రమే కాకుండా హీరోల భార్యలు సైతం ఏదో ఓ బిజినెస్ చేస్తూ సంపాదించడం ఈమధ్య బాగా కనిపిస్తోంది. ఇప్పుడు ఇదే కోవలోకి తారక్ భార్య లక్ష్మీ ప్రణీత కూడా రానున్నట్లు తెలుస్తోంది.ఈ అంశానికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో [...]