SHRIYA CHALLENGE TO BUNNY!
ఈ మేరకు తన భర్త అంట్లు తోముతున్న వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది శ్రీయ. దానికి ''గిన్నెలను శుభ్రం చేయండి'' అని కాప్షన్ జోడిస్తూ కొందరు మిత్రులకు ఆ ఛాలెంజ్ విసిరింది. ఈ లిస్టులో అల్లు అర్జున్ తో పాటు ఆర్య, ఆశిష్ చౌదరి, జయం రవి ఉన్నారు. సో వీళ్లంతా తమ భార్యల కోసం అంట్లు తోమాలన్నమాట. సో.. శ్రీయ విసిరిన ఈ ఛాలెంజ్ చూస్తుంటే మన స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా అంట్లు [...]











