Rashmika Mandanna supports nude Vijay Deverakonda!
సిల్వర్ స్క్రీన్‌పై చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న. వీరిద్దరి మధ్య చక్కటి స్నేహ సంబంధాలున్నాయి. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా వీరిద్దరి కామెంట్స్ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ‘లైగర్’ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ శరీరంపై ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా పుష్ప గుచ్ఛాన్ని అడ్డుపెట్టుకొని కనిపిస్తున్నారు. ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.. ఏ విషయంలోనైనా విజయ్ ముందుంటాడని, ధైర్యానికి [...]











