PRIYAMANI SLAPS A CRICKETER?
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)లో అసభ్యంగా ప్రవర్తించినందుకు దక్షిణాది హీరోయిన్ ప్రియమణి ఓ క్రికెటర్ చెంప పగల కొట్టింది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నటి ప్రియమణి వివరణ ఇస్తూ.. "ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ దొంగిలించి నాతో ప్రాంక్ చేస్తున్నాడు. రకరకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత ఫోన్ దొంగిలించిన వ్యక్తి స్వయంగా నా హోటల్ రూంకు వచ్చి కలిశాడు. నాతో బిహేవ్ చేసిన విధానం సరిగా లేదని చెప్పాను. ఆ [...]











