heroes two releases on the same day!
ప్రస్తుత కాలంలో ఒక హీరో నటించిన రెండు సినిమాలు ఒకే సంవత్సరంలో రిలీస్ అయ్యే పరిస్థితి కూడా కనిపించడం లేదు.. అలాంటిది ఒకే రోజున, రెండు సినిమాలు రిలీస్ చేసి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ రికార్డ్స్ ను సాధించిన మన స్టార్ హీరోలు ఎవరో తెలుసా.. తెలుగు సినిమా చరిత్రలో ఒకేరోజు రెండు సినిమాలు రిలీస్ చేసి రికార్డు సృష్టించిన హీరో ఎన్టీఆర్ గారు, 5 May 1961 రోజున, పెండ్లి పిలుపు, సతి సులోచన, [...]











