rakul demanding 1cr for stage shows?
వరుసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య జోరు తగ్గించింది. మద్యమద్యలో ఐటెం సాంగ్స్ తో అదరగొట్టిన ఇప్పడు అమ్మడికి ఆఫర్స్ కరువయ్యాయని చెప్పాలి. చివరగా నాగార్జున సరసన మన్మధుడు 2 లో నటించింది రకుల్. ప్రస్తుతం రకుల్ పెద్ద ఫంక్షన్స్ లో స్టేజ్ షో లు చేస్తోంది. తనకున్న క్రేజ్ తో ఫుల్ బిజీగా గడిపేస్తున్న ఈ అమ్మడు ఏకంగా ఒక్క స్టేజ్ షోకి కోటి డిమాండ్ చేస్తోంది. [...]