rakul identifies her mistakes!
[qodef_dropcaps type="square" color="#ffffff" background_color=""]ర[/qodef_dropcaps] కుల్‌ప్రీత్‌సింగ్ తెలుగు ప్రేక్షకులను తన అందాలతో ఖుషీ పరిచింది. దీంతో స్టార్ ఇమేజ్ వచ్చేసింది. యువ స్టార్ హీరోలందరితోనూ జత కట్టేసింది. ఇదంతా చకచకా జరిగిపోయింది. వెనుదిరిగి చూస్తే ఇప్పుడు అవకాశాలు ముఖం చాటేస్తున్నాయి. తెలుగులో చాలా గ్యాప్ తరువాత ఒక చిత్రంలో నటిస్తోంది. నటిగా తన కెరీర్‌ను పునఃపరిశీలించుకున్న రకుల్ ప్రీత్‌సింగ్ అవకాశాలు అడుగంటడానికి కారణాలను విశ్లేసించుకున్నట్టుంది. దీని గురించి ఈ అమ్మడు తెలుపుతూ తాను వరుసగా అందాలారబోతకే ప్రాధాన్యతనిచ్చానని, అది [...]