KONA VENKAT GARI PRANALU KAAPADINA OKA AMMAI!
కోన వెంకట్, మంచి గుర్తింపు ఉన్న సినీ రచయిత, నిర్మాత, డైరెక్టర్ అండ్ నటుడు, ఆయనను ఆత్మ హత్యా ప్రయత్నం నుంచి కాపాడిన ఒక అమ్మాయి.ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే విషయం తెలుసుకోవాలంటే ఈ కథ మొత్తం వినాల్సిందే, అర్ యు" రెడీ "?. 1997 లో అప్పుడే సినీ వనం లో వాలిన ఒక కొత్త పిట్ట, (కోన వెంకట్)" తోకలేని పిట్ట " అనే సినిమా తీసింది, ఆ దెబ్బకు తోకే కాదు [...]