More stories

  • in

    CHIRIGINA BATTALATHO CHIRANJEEVI PELLI!

    తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు మెగా స్టార్ చిరంజీవి గారు. తన స్వయం కృషి తో ఒక్కో మెట్టు ఎక్కి శిఖరాన్ని అందుకున్న చిరంజీవి గారు తన కెరీర్ లో ఎన్నో రికార్డ్స్ సాధించి తీరుగేలేని హీరోగా నిలిచారు..అయితే మెగా స్టార్ గురించి దాదాపు అన్ని విషయాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికి తెలిసే ఉంటాయి కదా. కానీ వారి పెళ్లి విషయం..అది ఎంత హడావుడి మధ్యలో జరిగిందో మీకు [...]
  • in

    ALIA DEMANDS HUGE FOR RRR!

    ఆలియా భట్.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. దానికి కారణం రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ట్రిపుల్ ఆర్ సినిమాలో హీరోయిన్ కావడమే. ఈ సినిమా కోసం అలియా 15 రోజుల కాల్షీట్స్ కేటాయించింది అంట.దీని కోసం ఆమె రోజుకి యాభై లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.అంటే మొత్తం గా 7.5 కోట్లు అన్నమాట.
  • in

    STAR ACTRESS SON COMMITS SUICIDE!

    కరోనా ప్రభావం ఎన్ని చర్యలు చేపట్టిన కూడా తన వికృత రూపాన్ని చూపిస్తూ వస్తుంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న కూడా కరోనా ప్రభావం ఆత్రం మరింత పెరుగుతూ వస్తుంది.దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో మద్యం దుకాణాలు కూడా మూతపడ్డాయి. ఈ క్రమంలో మద్యం దొరక్క ఓ సీనియర్ నటి కుమారుడు అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. దీంతో అతడు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే [...]
  • in

    HERO GA MAARINA BADMINTON PLAYER!

    పోసాని నాగ సుధీర్ బాబు, ఈయన ఎవరండీ మన పోసాని గారి తమ్ముడు అనుకుంటున్నారా? కాదండి బాబు, మన మహేష్ బాబు గారి ముద్దుల చిన్న బావ గారు, అదేనండి బాబు " ప్రేమకథ చిత్రం" సుధీర్ బాబు, అవునండి ఆయన గారి పేరే నేను చెప్పింది. సుధీర్ బాబు నటుడు మాత్రమే కాదు, మంచి బాడ్మింటన్ ప్లేయర్ కూడా, ప్లేయర్ అంటే ఏదో స్ట్రీట్ ప్లేయర్ కాదు, స్టేట్ ప్లేయర్, బెంగళూరు లో చదువుకుంటున్నప్పుడు, హీరోయిన్ [...]
  • in

    PRIYAMANI SHOCKING COMMENTS!

    టాలీవుడ్ లో ఒకప్పుడు తన అందాల ఆరబోతతో కుర్ర కారుల మనసులని దోచేసిన హీరోయిన్ ప్రియమణి. సమయం గడిచే కొద్ది కొత్త హీరోయిన్స్ రావడంతో టాలీవుడ్ లో ఈ భామకు పూర్తిగా అవకాశాలు లేకుండా పోయాయి. అయితే సినిమా అవకాశాలు లేకున్నా ఈమధ్య తరుచు వార్తల్లో ఉంటుంది ప్రియమణి. తాజాగా తను సౌత్ ఇండియన్ హీరోయిన్స్ మీద చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సౌత్ లో ఎంతో మంది [...]
  • in

    ILEANA’S NEW PROFESSION!

    టాలీవుడ్ లో 'దేవదాస్' చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన గోవా బ్యూటీ ఇలియానా... అనతి కాలంలోనే అగ్రనటిగా ఎదిగింది. దక్షిణాదిలో కోటి రూపాలయ పారితోషికం తీసుకున్న తొలి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. టాలీవుడ్లో అగ్ర నటులందరి సరనన నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో... అక్కడ కూడా మంచి నటిగా గుర్తింపు పొందింది. అయితే, ఇటీవలి కాలంలో సినీ అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో, కొత్త కెరీర్ ను ప్రారంభిచేందుకు ఇల్లీ రెడీ అవుతోంది.యాంకర్ [...]
  • in

    THAT IS WHY KORATALA DINT HAD CHILDREN: CHIRU

    కొరటాల శివ, పరిచయం అక్కర్లేని టాలీవుడ్ డైరెక్టర్. చేసింది చాల తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీ లో ఇప్పుడు టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు సంపాదించారు. ప్రతి డైరెక్టర్ కు ఒక ప్రత్యేకత ఉంటుంది, వాళ్ళ సినిమాలో ఆ ఎలిమెంట్ కచ్చితంగా ఉండేలా జాగ్రత్త పడుతారు. అలానే శివ గారి సినిమాలో కూడా ఒక ప్రత్యేకత ఉంది, అదే సామాజిక కోణం. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒకసారి పరిశీలిస్తే ఈ విషయం క్లియర్ [...]
  • in

    SHOCKING NEWS FOR MOVIE LOVERS!

    కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సినిమా థియేటర్స్ కూడా కొన్ని వారల నుండి మూసి ఉన్న సంగతి తెలిసిందే, అయితే లాక్ డౌన్ తరువాత ఎంచక్కా తమ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో కలిసి.. ముందుల సినిమా థియేటర్ కు వెళ్లి ఎంజాయ్ చేద్దాం అనుకునే ఆడియన్స్ కు థియేటర్ల యాజమాన్యం గట్టి షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం..వివరాల్లోకి వెళ్తే, లాక్ డౌన్ తరువాత కూడా సోషల్ డిస్టెన్స్ మైంటైన్ చేయడం తప్పనిసరి అంటూ కండిషన్స్ పెట్టనుంది ప్రభుత్వం. [...]
  • in

    ANASUYA GIVES A COUNTER AGAIN!

    యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటుంది. నెటిజన్లు అడిగిన ప్రశాలకు జవాబు ఇస్తూ ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటుంది. తాజాగా ఓ నెటిజన్ అనసూయను అడిగిన ప్రశ్నకు ఆమెకు చిర్రెత్తించింది. దాంతో అతనికి సీరియస్ కౌంటర్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే.. సోషల్ మీడియాలో తన రెగ్యులర్ అప్‌డేట్స్ పంచుకుంటూ, ఫ్రెష్ అండ్ హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ ఉంటుంది అనసూయ. ఈ భామకు ఫాలోయింగ్ [...]
  • in

    TOLLYWOOD FANS FIRE ON JHANNVI!

    అతిలోక సుందరి శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ మీద తెలుగు సినిమా అభిమానులు చాల గరం గరం ఉన్నారు .. ఎందుకో తెలుసా ..తను టాలీవుడ్ పైన చూపిస్తున్న చిన్న చూపే దీనికి కారణం. రాజమౌళి #RRR మూవీ కోసం జాన్వీ ని సంప్రదించగా.. తన పాత్రా సినిమాలో లిమిటెడ్ గా ఉందంటూ ఏకంగా జక్కన్న సినిమా వద్దంది ఈ భామ. పూరి విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న 'ఫైటర్' సినిమాకు కూడా ముందుగా [...]
  • in

    POOJA HEGDE AFFAIR!

    అల్లు అర్జున్ సరసన “డీజే”, ఎన్టీఆర్‌తో “అరవింద సమేత”, మహేష్‌ బాబు సరసన “మహర్షి” , వరుణ్‌తో “వాల్మీకి” చిత్రాల‌లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌ గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. తాజాగా “అల వైకుంఠ‌పుర‌ములో” న‌టించిన‌ పూజా త‌న గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో అమ్మ‌డి క్రేజ్ మ‌రింత పెరిగింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చిత్రంతో బిజీగా ఉన్న పూజా.. బాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ వినోద్ మెహ్రా త‌న‌యుడు రోహ‌న్ వినోద్ మోహ్రాతో డేటింగ్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.