KARAN JOHAR CONGRATULATES PURI!
టాలీవుడ్ ఇండస్ట్రీలో జయాపజయాలకు అతీతంగా ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న దర్శకులలో పూరీ జగన్నాథ్ ఒకరు. దర్శకుడిగా పూరీ 19 వసంతాలు పూర్తి చేసుకుని 20వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. పూరీ దర్శకత్వం వహించిన తొలి చిత్రం బద్రి 2000 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన విడుదలైంది. పూరీ దర్శకుడిగా 20వ వసంతంలోకి పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత, నటుడు కరణ్ [...]