in

MEGASTAR SLIPS HIS TONGUE AGAIN!

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కీలక సన్నివేశాలలో చరణ్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి గారు ఈ సినిమా స్టోరీని బయటపెట్టారు..ఇంతకముందే నోరు జారీ టైటిల్ చెప్పేసిన చిరు..ఇప్పుడు ఏకంగా సినిమాలో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చెప్పేసారు.. ఇది ఓ పొలిటికల్ ద్రిల్లర్ అని.. ప్రకృతి వనరులను కాపాడడం కోసం ఓ వ్యక్తి చేసే పోరాటంగా ఈ సినిమా సాగుతుందని చిరు చెప్పారు. ఇక ఈ సినిమాలో దేవాదాయ భూముల ఆక్రమణకు సంబంధించిన అంశం కూడా ఉంటుందన్నారు.. చిరు ఇలా ఆచార్య గురించి తరుచు ఏదొక న్యూస్ బైట పెట్టడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గ ఉన్న డైరెక్టర్ శివ గారు మాత్రం కాస్త ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.

7 reasons why khaleja failed at box office but still a classic!

ISMART BEAUTY NABHA!