HEMA’S STRONG COUNTER!
గత కొన్నేళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాణిస్తున్న నటి హేమ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే ఆమె ఎన్నో పాత్రలు చేసింది. ఇక ఇటీవలే హేమ లైవ్ లో నెటీజన్లు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చింది. లైవ్ లో హేమ వివిధ రకాల హెల్త్ టిప్స్ గురించి కూడా వివరణ ఇచ్చింది. హేమ చిట్కాలు చెబుతుండగా మధ్యలో ఓ నెటిజన్స్ ఆమెకు కోపం వచ్చేలా చేశారు. నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి లైవ్ లోనే [...]