in

Rashmika Mandanna missed this golden opportunity!

కాంతారా డైరెక్టర్ రిషిబ్ శెట్టితో ఉన్న గొడవ కారణంగా సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ ట్రోలింగ్ కి గురవుతుంది . అంతేకాదు త్వరలోనే కన్నడ ఇండస్ట్రీ ఆమెను బ్యాన్ చేసే విధంగా సన్నాహాలు చేస్తుందట . ఇదే క్రమంలో రష్మిక కి బిగ్ ప్రాజెక్టులు ఇవ్వడానికి పలువురు స్టార్ట్ డైరెక్టర్స్ భయపడుతున్నారు . పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న రష్మికను కన్నడలో బ్యాన్ చేస్తే కచ్చితంగా..కలెక్షన్స్ పరంగా డల్ అవుతుందన్నా అభిప్రాయం మేకర్స్ కి ఉంది. కాగా ఇలాంటి టైంలో ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ వస్తే కేవలం రెమ్యూనరేషన్ రీజన్ తో ఆ సినిమాని రిజెక్ట్ చేయడం మూర్ఖత్వం అంటున్నారు నందమూరి ఫ్యాన్స్..

కొరటాల శివ డైరెక్షన్లో తారక్ నటించబోతున్న సినిమా ఎన్టీఆర్ 30. ఈ సినిమాలో మొదటి హీరోయిన్గా రష్మిక మందన పేరు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది . అయితే రష్మిక మందన ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా ఏడు కోట్ల డిమాండ్ చేసిందట. అయితే అంత పారితోషకం టూ మచ్ అంటున్నారు మేకర్స్ . ఆమెను ఈ సినిమా విషయంలో హోల్డ్ లో పెట్టారని తెలుస్తుంది . ఈ విషయంలోనే నందమూరి ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు . తారక్ తో సినిమా అందుకోవడమే గొప్ప విషయం . డబ్బు కారణంగా అది మిస్ చేసుకుంటే నీ కన్నా పిచ్చి మనుషులు ఎవరు ఉండరు అంటూ కామెంట్ చేస్తున్నారు..!!

KANTHA RAO CAREER CHEDAGOTTINA VITALACHARYA!

Tamannah Bhatia and Vijay Varma dating?