in

Rashmika Mandanna Defends Her Character In Ranbir Kapoor’s Animal!

ణబీర్ కపూర్‌ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన అనిమల్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అయితే.. ఈ సినిమా విషయంలో చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ట్విట్టర్లో ఓ లేడీ నెటిజన్ అనిమల్ సినిమాలో ఓ వీడియోను షేర్ చేస్తూ.. ‘మనిషిని నమ్మడం కంటే భయంకరమైనది మరొకటి లేదని గుర్తుంచుకోండి..’ అంటూ రాసుకచ్చింది.

అనిమల్ సినిమాలో రష్మికను ప్రేమించి పెళ్లాడిన రణ్‌బీర్ కపూర్.. ఆ తర్వాత ఆమెని మోసం చేసి త్రిప్తి డిమ్రితో తిరిగాడని..సదరు నెటిజన్ పోస్ట్ చేసింది. అయితే..ఈ పోస్ట్ రష్మిక కంట పడడంతో అదిరిపోయే రిప్లై ఇచ్చింది. కరెక్షన్: ఒక మూర్ఖుడిని నమ్మడం భయానకం..కానీ అక్కడ చాలా మంది మంచి పురుషులు కూడా ఉన్నారు..ఆ పురుషులను విశ్వసించడం కూడా ప్రత్యేకమైనది..’ అంటూ లవ్ ఎమోజీని షేర్ చేసింది. దీంతో.. పురుషులకు సపోర్ట్‌గాగా నిలిచినందుకు థ్యాంక్స్ అంటు కామెంట్స్ చేస్తున్నారు మగవారు.

samantha not much interested in doing pan india films?

tollywood Young heroes specials in Prabhas Kalki 2898 AD?