in

rashi khanna turns even more slim and gives message to fans!

టీవలి కాలంలో బొద్దుగుమ్మలంతా ముద్దుగుమ్మల్లా మారి అభిమానుల ముందుకు వస్తున్నారు. ఎంతో బొద్దుగా ఉండే నమిత.. చాలా స్లిమ్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. అలాగే హీరోయిన్ అవికా గోర్ సైతం ఫిజిక్‌పై దృష్టి సారించి బాగా వర్కవుట్స్ చేసి స్లిమ్‌గా మారి ఫోటోలను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో బొద్దుగుమ్మ కూడా స్లిమ్‌గా తయారైంది. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లు లేకపోవడంతో అంతా ఫిజిక్‌పై కాన్సన్‌ట్రేట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ హీరోయిన్ ఫిజిక్‌పై దృష్టి సారించి ఔరా అనిపించింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొన్న పిక్స్‌ను రాశి పోస్ట్ చేసింది. ఆ ఫోటోల్లో రాశి చాలా స్లిమ్‌గా కనిపిస్తోంది. దీంతో పాటు ఓ మంచి మెసేజ్‌ను కూడా అభిమానుల కోసం రాశి ఇచ్చింది. వ్యాయామం అనేది మన శరీరాన్ని ద్వేషించడం కారణంగా చేయకూడదని.. శరీరంపై ఉన్న ప్రేమతో చేయాలని రాశి పోస్టులో తెలిపింది. అలాగే క్రాష్ డైట్స్ చేయవద్దని రాశి అభిమానులకు సూచించింది.

my dream has finally come true, says nidhi agarwal!

Samantha Expresses Her Joy Working With Nayanthara And Vijay Sethupathi!