in

Rashi Khanna to mark her comeback in Bollywood!

అందాల తార రాశీ ఖన్నాకు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. రాశీ ఖన్నా దర్శకద్వయం  రాజ్ అండ్ డీకే తెరకెక్కించే వెబ్ సిరీస్ కి సంతకం చేసినట్లు సమాచారం. ఇందులో షాహిద్ కపూర్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రాజ్ అండ్ డీకే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ అన్ని భాషల్లోనూ విజయవంతం కావడంతో సూపర్ పాపులారిటీ పొందారు. ప్రస్తుతం రెండవ సీజన్ విడుదలకు సిద్ధం చేస్తున్నారు. తాజా వెబ్ సిరీస్ సక్సెస్ అయితే ఇకపై మరిన్ని బాలీవుడ్ ఆఫర్లతో ముంబై పరిశ్రమలోనే అందాల రాశీ సెటిలయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. షాహిద్ లేటెస్ట్ గా తన నెక్సట్ మూవీ ‘జెర్సీ’ షూటింగ్ పూర్తి చేసాడు. 2021 లో ఈ చిత్రం విడుదల కానుంది.

after akkineni’s its daggubati’s manam now!

sakshi vaidhya replaces rashmika for akhil’s next!