in

Ram In Venkatesh – Rana Rana Naidu Season 2?

బాబాయ్ అబ్బాయ్ వెంకటేష్, రానా కలిసి రానా నాయుడు సిరీస్‌తో దుమ్ముదులిపేశారు. ఈ సిరీస్‌తో బోల్డ్ అటెంప్ట్ చేసి షాక్ ఇచ్చారు. అయినా కూడా రానా నాయుడు మంచి హిట్‌గా నిలిచింది. దీంతో సెకండ్ సీజన్‌కు రెడీ అవుతోంది నెట్ ఫ్లిక్స్. త్వరలోనే రెండో సీజన్ షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే.. లేటెస్ట్‌గా వెంకటేష్, రానాతో కలిసి ముంబైలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. వెంకీ, రానా..రానా నాయుడు కోసం వెళ్లి ఉంటారు, కానీ రామ్ ఎందుకు వెళ్లాడనేది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమాతో బిజీగా ఉన్నాడు రామ్.

kavya kalyanram get a mega offer!

Top 10 heroes with best body and physique in Tollywood!