
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]పొ[/qodef_dropcaps] డువు కాళ్ళ సుందరి రకుల్ ప్రీత్ సింగ్ కు ఈ ఏడాది కలిసి రాలేదనే చెప్పాలి, నాగ్ తో ‘మన్మధుడు 2 ‘ చిత్రం మినహా ఈ ఏడాది ఒక్క పెద్ద సినిమా కూడా చేయలేదు ఈ భామ. అయితే టాలీవుడ్ లొ కొన్నేళ్ల క్రితం ఒక వెలుగు వెలిగిన రకుల్ కి ఇప్పుడు ఆఫర్స్ రాని పరిస్థితి ఏర్పడింది. అంతే కాకుండా తాజాగా హైదరాబాద్‌లో కొనుగోలు చేసిన తన ఇళ్లను కూడా అమ్మేసిందని మీడియా లొ బలంగా వార్తలు వచ్చాయి. టాలీవుడ్ లొ ఇప్పుడు ఆఫర్స్ లేకపోవడంతో రకుల్ తన రెమ్యూనరేషన్ ని భారీగా తాగించినట్లు సమాచారం, ఇదివరకు సినిమాకి 2 కోట్లు తీసుకునే రకుల్ ఇప్పుడు తన రేట్ 1 కోటి చేసిందంట. చూద్దాం మరి ఇప్పుడన్నా రకుల్ కి మునిపటిలా ఆఫర్స్ వస్తాయో లేదో.