in

Rakul Preet Singh’s Brother Aman Arrested In Drugs Case!

టీవల బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా హైదరాబాద్ లో మరో డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన లింక్ దొరకడం సంచలనం రేపుతోంది. తాజాగా ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు, హీరో అమన్ ప్రీత్ సింగ్ ను డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారని తెలుస్తోంది.

అమన్ ప్రీత్ సింగ్ దగ్గర నుంచి సుమారు 200 గ్రాముల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. స్టింగ్ ఆపరేషన్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. వారు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అయిదుగురు విఐపిలలో అమన్ ప్రీత్ సింగ్ కూడా ఒకరిని తెలుస్తోంది. ఇటీవల అమన్ ప్రీత్ సింగ్ తెరంగేట్రం చేసి ఓ సినిమాలో హీరోగా కూడా నటించాడు..!!

Trivikram opted Mythological Subject For Allu Arjun?

supreme yaskin – kamal haasan Calls It a Moment to Celebrate!