in

RAJAMOULI WITH MAHESH BABU !

రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.త్వరలో మహేష్ తో సినిమా చేయబోతున్నాను అని రాజమౌళి చెప్పారు. బహుశా.. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి – మహేష్ సినిమా ఉండొచ్చు.

బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాలతో బాలీవుడ్ ను టార్గెట్ చేసిన రాజమౌళి మహేష్ సినిమాతో హాలీవుడ్ రేంజ్ అందుకోవాలని చూస్తున్నాడు. అసలే మహేష్ హాలీవుడ్ హీరోలా ఉంటాడు. అందుకే జేమ్స్ బాండ్ తరహాలో రాజమౌళి సినిమా ఉంటుందట. సినిమా టేకింగ్, స్టోరీ ఇవన్ని హాలీవుడ్ సినిమాలా ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని కె.ఎల్. నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నారు అని ప్రచారం జరుగుతోంది.

NIDHI AGARWAL AT ZEE KUTUMBHAM AWARDS

Super Star ni Villain ga marchina Chandramukhi!