in

Rajamouli gives sensational update on Mahesh Babu’s Film!

తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి అతి కొద్దీ మంది హాలీవుడ్ రేంజ్ లుక్ ఉన్న హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు బాబు కూడా ఒకరు. అయితే ఇప్పుడు మహేష్ బాబు తన ఫస్ట్ పాన్ ఇండియా లేదా వరల్డ్ ఎంట్రీ లాగే ఓ చిత్రాన్ని దర్శకుడు రాజమౌళితో ప్లాన్ చేశారు. అయితే మహేష్ బలంగా రాజుతోనే తన గ్రాండ్ ఎంట్రీ ఉండాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు దర్శకుడు త్రివిక్రంతో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసి నిన్ననే ఈ షూట్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ సంతోషకర వాతావరణంలో దర్శకుడు రాజమౌళి మహేష్ తో తన సినిమా ఎలా ఉంటుందో తెలిపిన బిగ్ అప్డేట్ ఇప్పుడు బయటకి వచ్చింది.

మహేష్ తో నా సినిమా ఒక గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ లా ఉంటుంది అని తెలిపారు. అంటే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కనిపించే ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ లా ఉంటుందని కన్ఫర్మ్ అయ్యిపోయింది. మొత్తానికి అయితే ఈ బిగ్గెస్ట్ కాంబో నుంచి ఓ అదిరే క్లారిటీ బయటకి వచ్చింది అని చెప్పాలి. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి గాని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ నే కథ అందిస్తున్నారు. ఓ నవల ఆధారంగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు భోగట్టా..!!

DIsha Patani to enter Tamil Film Industry with ‘Suriya 42’!

shocking: star heroine turned down Mani Ratnam’s Ponniyin Selvan’!