-
Question of
” సమర్థులు ఇంట్లోనే ఉండిపోతే అసమర్ధులు రాజ్యం ఏలుతారు “ఈ డైలాగ్ ఏ చిత్రంలోనిది ?
-
తమ్ముడు
-
గోపాల గోపాల
-
జల్సా
-
అత్తారింటికి దారేది
-
-
Question of
” యద్ధంలో గెలవటం అంటే శత్రువుని చంపటం కాదు శత్రువుని ఓడించటం” ఈ డైలాగు ఏ చిత్రంలోనిది ?
-
ఖుషి
-
జానీ
-
జల్సా
-
గబ్బర్ సింగ్
-
-
Question of
“బాగుండటం అంటే .. బాగా ఉండటం కాదు.. నలుగురితో ఉండటం.. నవ్వుతు ఉండటం” ఈ డైలాగ్ ఏ చిత్రంలోనిది ?
-
గబ్బర్ సింగ్
-
గుడుంబా శంకర్
-
అత్తారింటికి దారేది
-
అన్నవరం
-
-
Question of
” సాయం పొందినవాడు కృతజ్ఞత చూపకపోవటం ఎంత తప్పో చేసినవాడు కృతజ్ఞత ఆశించటం కూడా అంతే తప్పు” ఈ డైలాగ్ ఏ చిత్రంలోనిది ?
-
అజ్ఞాతవాసి
-
గోపాల గోపాల
-
బద్రి
-
పంజా
-
-
Question of
” జీవితంలో మనం కోరుకొనే ప్రతి సౌకర్యం వెనుక ఒక మినీ యుద్ధమే ఉంటుంది ” ఈ డైలాగ్ ఏ చిత్రంలోనిది?
-
జల్సా
-
కొమరం పులి
-
అజ్ఞాతవాసి
-
ఖుషి
-
This post was created with our nice and easy submission form. Create your post!